MHBD: గంగారం మండలంలోని రెండు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచింది. జంగాలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బానోతు తార శీను, కోడిశలమెట్ట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బచ్చల లక్ష్మణరావును ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ రెండు గ్రామాల్లో మొత్తం జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.