MBNR: మళి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన వీరుడు శ్రీకాంత్ ఆచారి అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు.