MNCL: బెల్లంపల్లి మండలం చాకెపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనపై గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేసినట్లు ST మహిళ జంబి మౌనిక తెలిపారు. ఈ మేరకు దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్లో ఇవాళ ఫిర్యాదు చేశారు. తనను పోటిలో ఉండకూడదని ఉంటే అంతుచుస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.