ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన ‘బేబీ’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా, మేకర్స్ ఈ సినిమాకు ‘ఎపిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు.