MBNR: గండీడ్ మండలం అంచన్పల్లిలో సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని ఆపి మద్యం, డబ్బు రవాణా జరుగుతుందేమో పరిశీలిస్తున్నారు. సోమవారం పెద్ద మొత్తం నగదు తీసుకెళ్తే సరైన వివరణ లేకుంటే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.