KNR: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చేరులో నిర్వహించిన 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖోఖో పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వై. మహేందర్ రావు, సీనియర్ క్రీడాకారులు, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారు అభినందించారు.