ADB: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఆదిలాబాద్, మావల, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, తాంసి, భీంపూర్ మండలాల్లోని 156 సర్పంచ్ స్థానాలకు 70 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ వెల్లడించారు. 1,260 వార్డు స్థానాలకు 43 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు.
Tags :