VKB: విద్యార్థులకు చదవడం, రాయడం రావాలని MEO వెంకట్ అన్నారు. దోమమండలం చేర్ల తండా MPPS పాఠశాలలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి విద్యార్థులతో పాఠాలు చదివించి రాయించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భోదించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలోకి ఉపాధ్యా యులు సెల్ఫోన్ తీసుకుపోవద్దని సూచించారు.