SKLM: ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. కవిటి మండలం రాజపురం ఏపీ మోడల్ స్కూల్లో గిగ్స్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి శుక్రవారం ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించే అత్యుత్తమ మార్గము అని అన్నారు.