BDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తామని కొత్తగూడెం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కనుకుంట్ల కుమార్ చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. నిన్న ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.