CTR: బంగారుపాలెం మండలం గొల్లపల్లిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమానికి పూతలపట్టు MLA మురళీమోహన్ హాజరయ్యారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. AMC ఛైర్మన్ భాస్కర్ నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు ధరణి ప్రసాద్, జనార్దన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.