ఒకసారి ఘగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలని అంటుంటారు. కానీ తమిళనాడులోని ఓ ఆలయం దీనికి విరుద్ధంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. తిరువారూర్ కోయిల్వెన్నిలోని కరుంబేశ్వరర్ ఆలయం ‘డయాబెటిస్ టెంపుల్’గా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలోని స్వామివారిని దర్శించుకుంటే షుగర్ స్థాయి తగ్గుతుందని భక్తులు నమ్ముతుంటారు.