HYD: నాగోల్ వసంత హిల్స్ అనిసెంట్ స్కూల్ నుంచి డిసెంబర్ 28వ తేదీన మెగా మారథాన్ జరగనుంది. దీనికి సంబంధించి నాగోల్ పోలీసులు పోస్టర్ ఆవిష్కరించారు. 5K,10K, 16K, 20K రన్ ఉండనుంది. QR కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. శారీరక శ్రమపై అవగాహన కల్పించడం కోసం అభివృద్ధి చెందిన నగరాల్లో మారథాన్లు నిర్వహిస్తున్నారు.