E.G: రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కొవ్వూరులోని బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు బుధవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని గౌరవించి, రాజ్యాంగ విలువల పై ప్రజలను ఛైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.