W.G: భీమవరం శివరావుపేటలోని సుబ్రమణ్యేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసామని అన్నారు. భక్తుల సౌకర్యార్థం, పులిహోర , పాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.