ప్రకాశం: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం కంభం మండలంలోని లింగోజన పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్నా సేవలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై గ్రామంలో ఇంటింటికీ తిరి గి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.