ELR: రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ఏర్పడే కొత్త జిల్లా వల్ల ఏలూరు జిల్లాలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోవడం లేదు. పోలవరం పేరుతో మాత్రమే జిల్లా అని, అందులో పోలవరం నియోజకవర్గం ఉండటం లేదని తేలింది. కాగా ఏలూరు జిల్లాలోని మన్యం ప్రాంతం అంతా కలిసి పోలవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోరుతూ ఆదివాసీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.