NTR: చందర్లపాడు ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను స్పెషల్ ఆఫీసర్ నందిగామ ఎంపీడీవో శ్రీ ఆర్.వి.ఎస్. ప్రసాదరావు మంగళవారం రాత్రి సందర్శించారు. హాస్టల్ విద్యార్థులకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వడ్డిస్తున్న భోజనం నాణ్యతను, అటెండెన్స్-స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, సిబ్బంది పాల్గొన్నారు.