W.G: అంతర్జాతీయ హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళల రక్షణకు భారత రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చిందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూ. డివిజన్) వి.ఎస్.ఎన్. లక్ష్మీ లావణ్య అన్నారు. మంగళవారం పాలకొల్లు మున్సిపల్ మీటింగ్ హాలులో డ్వాక్రా మహిళలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, మహిళలు ఆత్మధైర్యంతో ముందుకు రావాలని కోరారు.