KNR: అరుణాచలానికి కరీంనగర్ నుంచి సూపర్ లగ్జరీబస్సును ఏర్పాటు చేసినట్లు KNR-1 DM విజయ మాధురి తెలిపారు. DEC 2న KNR బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 2:30కు బయలుదేరి DEC 3న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం DEC 4న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత DEC 5న సాయంత్రం వరకు KNR చేరుకుంటుంది.