W.G: బాల్య వివాహాలు సమాజానికి అనర్థదాయకమని, వాటిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేశ్, ఆర్డీవో దాసిరాజు అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడీ, వైద్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ.. పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాల్సిన విధానాన్ని వివరించారు.