W.G: జిల్లా వ్యవసాయ ఆధారితమని, రైతులు ఆర్గానిక్ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ఐదు విధానాల కార్యాచరణను ‘రైతన్న మీకోసం’ ద్వారా రైతులు పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయానికి ఉండి మండలంలో ఎదురుబొంగులతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.