BHPL: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు, 248 పంచాయతీలలోని 2102 వార్డులకు పోలింగ్ నిర్వహించనుంది. మొదటి విడత: గోరికొత్తపల్లి, ఘనపూర్, మొగుల్లపల్లి, రేగొండ; రెండో విడత: చిట్యాల, BHPL, టేకుమట్ల, పాలిమెల; మూడో విడత: కాటారం, మహమూత్తారం, మహదేవపూర్, మల్హర్రావు మండలాలు ఉన్నాయి.