SRPT: కోదాడ డీఎస్పీగా నియామకమైన శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన ఆయన, నియోజకవర్గంలో అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.