MDK: నర్సాపూర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై కంటైనర్లో గోవుల అక్రమ రవాణను మంగళవారం గోరక్షా దళ సభ్యులు పట్టుకున్నారు. అక్రమంగా గోవులను రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గోరక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :