MDK: రామాయంపేట రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి నూతన విత్తన చట్టం ముసాయిదా బిల్లు పై రైతులు అభిప్రాయాలు స్వీకరించారు. పంట వ్యర్ధాలు కాల్చి వేయడం వల్ల భూమికి కలిగే నష్టాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.