NTR: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన విలువల విద్యా సదస్సులో రాజా అనే విద్యార్థి ప్రశ్నకు చాగంటి స్పందించారు. ఒత్తిడిని ఎదుర్కోవాలంటే కర్తవ్యబోధ, ఆత్మవిశ్వాసం అవసరమన్నారు. ప్రణాళికబద్ధమైన సన్నద్ధతతోనే పరీక్షల్లో విజయం సాధించవచ్చని సూచించారు. తెల్లవారుజామునే లేవడం చదువుకు చాలా ఉపయోగకరమని చాగంటి చెప్పారు.