KMR: రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన కౌశిక బంగారు పతకం సాధించినట్లు కరాటే మాస్టర్ సాయినాథ్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా మేక వనంపల్లిలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు పోటీలలో పాల్గొనగా కౌశిక రాష్ట్రస్థాయిలో ప్రతిభా కనపరిచి బంగారు పతకం సాధించింది.