VZM: భూముల మ్యూటేషన్ చేయడానికి విజయనగరం మండల రెవెన్యూ కార్యాలయంలో లంచం అడుగుతున్నారన్న ఫిర్యాదుపై ఇవాళ బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. పీజీఆర్ఎస్ నోడల్ అధికారి, కెఆర్ఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ మురళి సోమవారం తెలిపారు. మ్యూటేషన్ చేయడానికి, పట్టాదారు పాసుపుస్తకాలు జారీకి అధికారులు రూ. 1,00,000 వరకు డిమాండ్ చేస్తున్నారని పిర్యాదులో పేర్కొన్నారు.
Tags :