PPM: ప్రజలు సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే పీజీఆర్ఎస్ కార్యక్రమమని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్ది పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం కావడం పట్ల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ జరిగిన పిజీఆర్ఎస్లో తనకు ఎడమ కాలు లేనందున నడవలేక పోతున్నాని తనకు ట్రై సైకిల్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.