TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా అందడంతో ఈసీ.. రేపు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం.