AP: ఫ్యామిలీ బెన్ఫిట్ మేనేజ్మెంట్ విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 1.4 కోట్ల కుటుంబాలకు ఫ్యామిలీ కార్డు ఇవ్వాలన్నారు. జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ఆదేశించారు.