AP: టీడీపీలో పదవి అలంకారం కాదని.. బాధ్యత అని హోంమంత్రి అనిత తెలిపారు. గత ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను ఎంతో అవమానించిందని అన్నారు. గత ప్రభుత్వంలో పెట్టుబడుదారుల సమ్మిట్ జరిగితే.. వైసీపీ శ్రేణులే కోట్లు వేసుకుని హడావుడి చేశారని చెప్పారు. విశాఖ సమ్మిట్లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.