గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ (12*), యశస్వి జైస్వాల్ (24*) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 15 ఓవర్లకు స్కోర్ 37/0గా ఉంది. టీమిండియా ఇంకా 452 పరుగుల వెనుకంజలో ఉంది.