VZM: కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మానవుడిగా జన్మించినప్పటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, భక్తులలో చెరగని ముద్ర వేసుకొన్నారని చెప్పారు.