SRD: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేయలేదు. జిల్లా అధ్యక్షులను శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం ముగ్గురు నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి నగేష్ షెట్కార్, చంద్రశేఖర్ రెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఉజ్వల్ రెడ్డి పోటీపడ్డారు. కాగా, సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్ష పదవి పై ఉత్కంఠత నెలకొన్నది.