KDP: వేంపల్లెలోని మాంసం దుకాణాలపై పంచాయతీ ఈవో నాగభూషణంరెడ్డి ఆకస్మిక దాడులు చేశారు. ప్రత్యక్షంగా 8 గొర్రెలు చనిపోగా వాటిని అలాగే ఫ్రిడ్జ్‌లో నిలువ ఉంచిన మాంసాహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్టు తెలిపారు. వాటిపై దాడి చేసి చెడిపోయిన మాంసాహారాన్ని పెట్రోల్‌తో నిప్పంటించారు. ఈ సందర్భంగా మాంసం కొనుగోలుదారులు ఇలాంటి దాడులు నిర్వహించాలన్నారు.