BDK: మణుగూరులో పట్టపగలే పశువులను అక్రమ తరలింపు బహిర్గతమయ్యింది. మణుగూరు నుంచి కొత్తగూడెం ప్రాంతానికి టాటా ఏస్ వాహనంలో సుమారు 10కి పైగా ఆవులను అందులో కుక్కి రవాణా చేస్తున్న క్రమంలో లోడు ఎక్కువ కావడం వల్ల అంబేద్కర్ సెంటర్ వద్ద వాహనం ఆగిపోయింది. దీంతో పశువుల అక్రమ రవాణా గుట్టు అయినట్లు ఆదివారం స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేశారు.