యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఇక యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.