నెట్‌ఫ్లిక్స్‌లో ‘బైసన్’, ‘హోమ్‌బౌండ్’, ‘జురాసిక్ వరల్డ్ సీజన్ 4’, ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్‌స్టార్‌లో ‘ఫీనిక్స్’.. అమెజాన్ ప్రైమ్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’.. జీ5లో ‘ది బెంగాల్స్ ఫైల్స్’.. సన్‌నెక్స్ట్‌లో ‘ఉసిరు’, ‘కర్మణ్యే వాధికారస్తే’.. సింప్లీ సౌత్‌లో ‘డీజిల్’ అందుబాటులో ఉన్నాయి.
Tags :