PPM: కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ మద్దతు వస్తుంది అని మాజీ MLA అలజంగి జోగారావు అన్నారు. ఇవాళ పార్వతీపురం పట్టణంలోని సౌందర్య జంక్షన్ వద్ద కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ప్రజలను మోసగించిన ఏ ప్రభుత్వం నిలబడినట్లు చరిత్రలో లేదని తెలిపారు. ఎన్నికల్లో ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాటని చంద్రబాబు తన బుద్ధిని చూపించారని పెర్కొన్నారు.