పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీని 2026 ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి కంటే ముందే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మార్చి 27న రిలీజ్ కానున్న ‘పెద్ది’ వాయిదా పడనున్నట్లు, ఆ డేట్‌కు ఈ మూవీని తీసుకురావాలని భావిస్తున్నట్లు టాక్.