MNCL: జన్నారం మండల కేంద్రంలోని గాంధీ నగర్లో ఉన్న ఖాళీ స్థలంలో నిరుపేదలు గుడిసెలు వేశారు. గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం వారు గుడిసెలు వేశారు. ఆ స్థలంలో తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని వారి కోరారు. దీనిపై భూ యజమాని అంజన్న, రెవెన్యూ అధికారులు స్పందిస్తూ ఆ భూమి పట్టా భూమి అని స్పష్టం చేశారు.