NZB: బోధన్ డివిజన్లో శుక్రవారం జరిగిన నెలవారీ సమీక్షా సమావేశంలో సీపీ సాయిచైతన్య పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.