ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో ఇవాళ ప్రెసిడెంట్ అబూబకర్, కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు ఆధ్వర్యంలో సీ.వీ రామన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. సి.వి. రామన్ రామన్ ఎఫెక్ట్ అనే తన పరిశోధన ద్వారా ప్రఖ్యాత నోబెల్ బహుమతిని పొందరన్నారు.