NZB: నిజామాబాద్ జిల్లా సంస్కార భారతి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందెశ్రీ సంస్మరణ సభను నేడు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధ్య క్షుడు రాజ్ కుమార్ సుబేదార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కవులు, కళాకారులు, అభి మానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.