AP: సీపీఐ ఏపీ జనరల్ బాడీ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు విజయవాడలోని దాసరి భవన్లో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు కె.రామకృష్ణ, పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.