BDK: బిర్స ముండా అతి చిన్న వయసులోని ఆంగ్లేయులపై పిడికిలి బిగించిన ఆయన ధైర్య సాహస పోరాటాలు మనం స్మరించుకోవాలని జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ అన్నారు. పాల్వంచ మండలం కొమరం భీమ్ కార్యాలయంలో ఆదివాసి గిరిజన విప్లవ వీరుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. వారి చిత్రపటానికి నివాళులర్పించారు.