WNP: అరుణాచలం గిరి ప్రదక్షిణ కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనం కోసం వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. పెద్దలకు రాను పోను ఛార్జీ రూ. 3,600 పిల్లలకు, రూ. 2,400 ఉంటుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.