WGL: నర్సంపేటలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణంలో ఇవాళ MRPS, MSP ఆధ్వర్యంలో దళిత ఆత్మగౌరవ ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం MSP జిల్లా అధ్యక్షుడు కళ్లేపెళ్లి ప్రణయ్ డీప్ మాట్లాడారు. CJI గవాయిపై దాడి చేసిన నిందితుని శిక్షించాలని డిమాండ్ చేశారు. MRPS, MSP ఆధ్వర్యంలో ఈనెల 17 న నిర్వహించే ‘దళిత ఆత్మగౌరవ’ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.